₹ 80
తెలంగాణ సమస్యల పై తీర్పు చెప్పటమంటే ఒక మానవీయ కోణంలో అర్ధం చేసుకొని న్యాయం చెప్పాలి. అంటరానితనంలాగే వెనకబాటు తనం కూడా వెలకట్టలేనంత బాధల ముట అది. తెలంగాణ చరిత్రంతా అణిచివేతలాకు గురైన చరిత్ర. అణిచివేతనుంచి తనకు తాను బయటపడేందుకు పోరాటాల పెనుగులాటలలోనే తెలంగాణ జీవన్మరణ సమస్యగా మారింది. తెలంగాణ ప్రజలు తమ నేలను తాము కోరుకుంటున్నారు. తమ స్వపరిపాలన తమకు కావాలంటున్నారు. తమ నిధులపై తమకే అధికారం కావాలంటున్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, విషయంలో దగా జరిగిందని తెలంగాణ దండోరా వేసింది. ప్రశాంతంగా ఉండాల్సిన తెలంగాణ నెల ఎందుకు పొక్కిలయ్యిందో తెలంగాణ చరిత్ర పేజీలు తిరగేస్తే తెలుస్తుంది.
- Title :8 Va Abaddam Sri Krishna lilalu
- Author :Jaluru Gowri Sankar
- Publisher :Telangana Rachayithala Vedhikaa
- ISBN :MANIMN0981
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :158
- Language :Telugu
- Availability :instock