• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

A. Jna. Na. Mu.

A. Jna. Na. Mu. By Gudavalli Nageswara Rao

₹ 160

ఇందులో ఏముంది?

ఇది కథామృతం కాదు, నవలామృతం అంతకంటే కాదు. ఒక న్యాయవాది, న్యాయవాద వృత్తిలో ఉంటేనే, సమాజ సేవ దృక్పథంతో గుంటూరు జిల్లా స్థాయిలోనే గాకుండా, రాష్ట్రస్థాయిలో శాంతి - స్నేహ సంఘాలతో పాటు ప్రజాస్వామ్య న్యాయవాదుల సంఘ రాష్ట్ర బాధ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో పర్యటించి పై సంఘాల కార్యకలాపాల బాధ్యతలు నిర్వహించి, మన రాష్ట్రంలోనే గాకుండా, దాదాపు అన్ని రాష్ట్రాలలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ సభలలో, సమావేశాలలో పాల్గొన్నారు. అంతేగాకుండా సోవియట్ యూనియన్, తూర్పు జర్మనీ, గ్రీస్, పోలాండ్, జాకోస్లోవేకియాలలో పర్యటించారు. అనేకమంది జాతీయ, అంతర్జాతీయ నాయకులతోను , అనేకమంది హైకోర్టు, సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులతోను సాహచర్యం ఉన్నవారు. అంతేగాకుండా అంతర్జాతీయ అంశాల పై వివిధ పత్రికలకు వ్యాసాలు అందించడమేగాక, ఐ. ఎ. ఎస్. వగైరా పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు బోధించడమేగాక, వారి కొరకై అనేక పుస్తకాలు రాసి ప్రచురించి అందజేసిన వారి అనుభవాలు, జ్ఞాపకాలు సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అందజేస్తున్న చిన్న పొత్తం ఇది.

                                                                                                    - గూడవల్లి నాగేశ్వరరావు

  • Title :A. Jna. Na. Mu.
  • Author :Gudavalli Nageswara Rao
  • Publisher :Visalandhra publishing house
  • ISBN :MANIMN1321
  • Binding :Paperback
  • Published Date :2020
  • Number Of Pages :208
  • Language :Telugu
  • Availability :instock