శ్రీగణేశాయ నమః శ్రీచిత్సభేశాయ మంగళమ్
శ్రీ కుణ్చితార్ద్రస్తవః
శ్రీమదుమాపతిశివప్రణీతః
శ్లో॥ కుర్చోతాస్త్రం నమస్కృత్య కుబ్జలీకృతగాయకమ్ |
కుర్చోతాస్త్రం స్తవం వక్ష్యే బ్రహ్మనిష్ఠ ఉమాపతిః ॥
ఎల్లప్పుడు శివాభిన్నబ్రహ్మాన్ని ధ్యానించే, ఉమాపతి అనే పేరుగల నేను కంబళాశ్వ- ధరులనే నాగగాయకులను కుండలాలుగా అలంకరించుకొన్నవాడు, వంచి పైకెత్తబడిన వామపాదాన్ని కలవాడైన నటరాజుకు నమస్కరించి, ఈ కుంచితాంఘ్రస్తవమనే గ్రంథాన్ని రచిస్తున్నాను.
శ్లో॥ బ్రహ్మాణం యస్య దేహం రవిజది పదో వక్త్రబృన్దాను దీచ్యాం.
తద్వైరాజాన్తరణే విలసతి హృదయామ్భోరుహే దక్షిణాగ్రే ||
మధ్యే సమ్మేలనాఖ్యే మునివరమనసా భావితే యస్త్రరాజే
యశ్శక్త్యా నృత్యతీశస్తమపి నటపతిం కుళ్చితాస్త్రం భజే..హమ్ ||
1
ఎవనికి ఈలోకం దేహమో, ఎవని కాళ్ళు దక్షిణదిక్కులో చాచబడి ఉన్నవో, ఎవని శిరస్సులు ఉత్తరదిక్కులో నిలుపబడినవో, అటువంటి "విరాట్" అనే పురుషుని మధ్యలో వెలిగేవాడు, దక్షిణముఖంగా హృదయపద్మం నడుమ సమ్మేళనమనే పేరును కల (శ్రీ.............