• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Aame

Aame By Vinod Mamidala

₹ 130

కరీంనగర్ జిల్లా ముల్కనూర్, కట్కూరు చిన్న గ్రామాలు. కొన్నేండ్ల కిందట కుటుంబ పోషణ కోసం సమస్యలెదుర్కొన్న ప్రాంతాలు. ధైర్యం కోల్పోకుండా పాడిపరిశ్రమ వైపు అడుగులు వేశాయి. మహిళలు పాల ఉత్పత్తినే ఉపాధిగా మల్చు కొన్నారు. సాధికారత దిశగా అడుగులు వేశారు. ఇలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సాధికారతనే కనిపిస్తున్నది ఇప్పుడు హైద రాబాద్ ‘ధూల్పేట’మహిళల్లో కూడా...

***

'లోథాల్'- గుజరాత్: సింధులోయ నాగరికతలో ముఖ్యమైన దక్షిణ నగరం లోథాల్. యుద్ధవిద్యలు, దేహదారుఢ్యం, గుర్రాలకు, ఏనుగులకు శిక్షణ ఇవ్వడం ఇక్కడి వారి నేపథ్యం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సారథ్యంలో వీరి ప్రయాణం హైదరాబాద్ వరకూ వచ్చింది. సైన్యానికి 'సారా యి కూడా అందించేవారు. గోల్కొండ రాజ్య పతనం తర్వాత తిరిగి వెళ్లడకుండా ధూల్పేట్లో స్థిరపడ్డారు. తర్వాతి కాలంలో లోథాలు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. రాజులు, రాజ్యాలు పోయాయి. లోథాల పరిస్థితి మారింది. యుద్ధవిద్య లకు దూరమై ప్రత్యామ్నాయ వృత్తులను నేర్చుకు న్నారు. అందులో ఓ వృత్తిని రహస్యంగా కొనసాగిం చారు. అదే గుడుంబా, నాటు సారా.............

  • Title :Aame
  • Author :Vinod Mamidala
  • Publisher :Women Today Publications
  • ISBN :MANIMN3875
  • Binding :Papar back
  • Published Date :2020
  • Number Of Pages :138
  • Language :Telugu
  • Availability :instock