• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Aasti Hakkulu
₹ 315

ఆస్తి హక్కులు

హిందువులు - క్రిస్టియన్లు - మహమ్మదీయులు

ముందర విషయ సంగ్రహము యందు వివరించిన మాదిరి ఆస్థి హక్కులు అనేవి మత ప్రాతిపదికన విభజించడం జరిగియున్నది. కనుక ఒక వ్యక్తి ఏ భాషవాడైనా అతను తెలుగువాడుకావచ్చు, తమిళియన్ కావచ్చు లేదా ఒరియా కావచ్చు, హిందువు అయిన యెడల హిందు మత ప్రాతిపదికన రూపొందించ బడిన విధానాలననుసరించి ఆస్తులు సంక్రమించడం జరుగుతుంది. అదే విధముగా క్రిస్టియన్లు, మహ్మదీయులు కూడాను. ఈ విధముగా ఒక వ్యక్తి భారత దేశములో ఎక్కడ నివశిస్తున్నను ఈ విధానమే వర్తించును. అనగా ఒక మతమునకు రూపొందించబడిన ఆస్తిహక్కుల చట్టాలు అనేవి భారతదేశము మొత్తము ఒకే విధానముగా ఉండునని మనము గ్రహించవలయును.

ఈ విధానము ప్రకారము ఆంధ్రప్రదేశ్ లో వెంకటేశ్వరరావు అనే ఒక హిందువుకి ఆస్తి సంక్రమణ ఏవిధముగా జరుగుతుందో తమిళనాడు వాసి అయిన ఒక హిందువుకి కూడా అదే విధానము వర్తించును. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక క్రిస్టియను ఏ విధముగానైతే ఆస్తి సంక్రమణ జరుగుతుందో తమిళ వాసి అయిన క్రిస్టియను కూడ అదే విధానము వర్తించును......

  • Title :Aasti Hakkulu
  • Author :S Murthy , Nama Kishore , V Manohar C
  • Publisher :Supreme Law House
  • ISBN :MANIMN3690
  • Binding :Papar back
  • Published Date :Aug, 2022
  • Number Of Pages :205
  • Language :Telugu
  • Availability :instock