₹ 300
మనిషిగా పుట్టినందుకు పురుషార్దపరుడు తప్పక కావాలి. ఆ దిశగా నడిపించేవి అధ్యయనం, అధ్యాపనం, జ్ఞానసముపార్జనం, జ్ఞనవితరణము మొదలైన మార్గాలు. జ్ఞానాన్ని నలుగురికి పంచడానికి అనేక మార్గాలున్నాయి. ప్రవచనం, గ్రంధములను వ్రాయడం, బోధించడం వగయిరా. భారతీయుడన్న ప్రతివాడు సంస్కృతాన్ని నేర్చుకోవాలి, లేదా దాని పరిచయం ఉండాలి. అభినివేశం ఉంటె శ్రేయస్కరం.
ఈ ఆత్మవిద్యాప్రకాశమే ఆధ్యాత్మిక గ్రంధాన్ని సంకలనం చేసి సామాన్య పాఠకులకూ అర్ధమయ్యేరీతిలో తెలుగు తాత్పర్యo వ్రాసిన ఆచార్య బి.ఏస్.ఎస్. రావు అనే శ్యామశాస్త్రిగారు నాకు పదిహేనేళ్ల నుండి పరిచయం. స్వీర్గీయ ప్రో.బి.ఎల్.నారాయణరావుగారితో C.I.E.F.L లో పనిచేసారు.వారే వీరిని సురభారతి సమితికి పరిచయం చేసారు. శాస్త్రిగారు సురభారతిలో మూడు సంవత్సరాలు సంస్కృతాన్ని చదివారు. అప్పుడే వీరికి ఉపనిషత్తులలో కొంత పరిజ్ఞమేర్పడింది.
-బీ.ఎస్.ఎస్.రావు.
- Title :Aatmavidyaprakasamu
- Author :B S S Rao
- Publisher :Yugadi Publications
- ISBN :MANIMN0589
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :412
- Language :Telugu
- Availability :instock