Devotional and Religion
Acharya Mukunda Daivajna Virachitha Bhavamanjari
By Sri Madhura Krishnamurthy
₹150
In Stock
Usually ships in 2–4 days
Title
Acharya Mukunda Daivajna Virachitha Bhavamanjari
Publisher
Mohan Publications
About this book
విధాయ మానసే ప్రజాటవీ విభోః పాదాంబుజం విధాయ వందనం గురోః ముకున్దరామదైవవిత్సుమంజులాం కరోమి భావమంజరీ విదాం ముదే|| 1 ||
లీలాభూమిగా ప్రసిద్ధమైన ప్రజవనములో విహరించే పరమేశ్వరుడు శ్రీకు భగవానుని చరణ కమలములను హృదయములో ధ్యానించి, మా పరమ పూజ్యులైన గురువులకు నమస్కారములు సమర్పించిన, ముకుంద దైవజ్ఞుడు పండితుల ప్రసన్నతను పొందేవిధంగా మనో వారమైన భావమంజరి"ని రచన చేయుచున్నాడు.
సూర్యోంద్వార విదిజ్యభార్గవయమా రాహుశ్చ కేతుగ్రహాః
పాపాః క్షీణ విధుధ్వజైన్యహికుజేనా స్యైర్యుతో థైం ప్యఘః
సామ్యాః పూర్ణశశి గురూ వ్యఘబుధో 2 థోభాన్యజో గౌర్యుగం
కర్క సింహసుతాతులాలితురగా నక్రో ఘటః సుర్జషః|| 2 ||
సూర్య, చంద్ర,కుజ, బుధ(విదు), గురు, శుక్ర, శని,రాహు,కేతు ఇవి నవగ్రహములు. వారివారి కారకత్వ స్థితులను అనుసరించి శుభ పొడుగ్రహములగా విభజించబడినవి పాపగ్రహములు-క్షీణ చంద్ర, కేతు, - రాహు, కుజ, రవి, పాపగ్రహములతో కూడిన బుధుడు. శుభ గ్రహములు- పూర్ణ చంద్ర, గురు, శుభులతో కూడిన బుధుడు, శుక్రుడుసామ్యగ్రహములు). ద్వాదశరాశులు- మేష, వృషభ, మిధున, కర్కాటక, - మహ, కన్య, తుల, వృశ్చిక, ధనూ,మకర,కుంభ మీనములు.