₹ 200
నేడు యాంత్రిక జీవనానికి అలవాటుపడిన మనిషికి కొంతసేపైనా మనస్సుకు ఆహ్లామాదము కలిగించే చక్కటి వాతావరణం ఎంతో అవసరం. ఇందులో భాగంగా అక్వేరియంకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి అందరిని ఆకట్టుకునే గుణం ఉంది. అంతేగాక అక్వేరియంకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కాలిగించే లక్షణం ఉంది. మనిషి ఎక్కువసేపు గడిపే ఇల్లు, ఆఫీసు, షాపు, వ్యాపార సంస్థ వంటి వాటిలో అక్వేరియం ఉంటె మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది.
ఈ పుస్తకంలో అక్వేరియం ఏర్పాటు మరియు నిర్వహణ, వివిధ రకాలైన మంచినీటి చేపల బ్రీడింగ్ పద్ధతులు, యాజమాన్యం, స్థానిక చేపల సేకరణ, అక్వేరియంల తయారీ, మార్కెటింగ్ మొదలగు అంశాల గురించి వివరించడం జరిగింది.
- Title :Acuarium Chepalu
- Author :Dr Lakshmappa
- Publisher :Raithunestham Publications
- ISBN :MANIMN1210
- Binding :Paperback
- Published Date :2017
- Number Of Pages :144
- Language :Telugu
- Availability :instock