₹ 270
పంటల సాగుతో పాటు అదనపు ఆదాయం పొందాలని అనుకునే రైతులకి, సొంత ఉపాధి మార్గాల కోసం అన్వేషించే యువతకు వ్యవసాయ అనుభంధ రాంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. నాటు, దేశవాళీ, పెరటి కోళ్ల పెంపకం వాటిల్లో ఒకటి. ఇల్లు, వ్యవసాయ క్షేత్రాల్లో నాటు కోళ్లు పెంచడం అనాదిగా వస్తోన్న మాన సంస్కృతి. ఇదే సంప్రదాయాన్ని ఉపాధి మార్గంగా మలుచుకొని ఆర్ధిక స్థిరత్వం సాధించవచ్చు. రోజు రోజుకి మాంసాహార వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా మాంసాహార ప్రియులు నాటు, దేశవాళీ జాతులకు అమితంగా ఇష్టపడుతున్నారు. దింతో మార్కెట్ లో నాటు, దేశవాళీ, పెరటి కోళ్లకు మంచి డిమాండ్ లభిస్తుంది. వ్యాపార పరిస్థులు సైతం అనుకూలంగా ఉంటున్నాయి. సరైన ఆలోచన - ఆచరణ, కోళ్ల పెంపకం పై శాస్త్రీయ అవగాహనతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు.
- Title :Natu kolla Pempakam
- Author :Dr C H Ramesh
- Publisher :Raithu Nestham Publications
- ISBN :MANIMN1216
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :195
- Language :Telugu
- Availability :outofstock