₹ 295
మా అమ్మమ్మ 15 ఏళ్ళ ప్రాయాణంలోనే సాధారణ పొలిసు అధికారికి ఉంపుడుకత్తెగా వెళ్ళింది. అప్పుడు చైనా ప్రభుత్వం బలహీనంగా ఉండేది. అది 1924 చైనా అల్లకల్లోలంగా ఉన్నది. మా అమ్మమ్మ నివాసముండే మంచూరియాతోపాటు అనేక ప్రాంతాలలో చిన్న చిన్న మిలటరీ ఆఫీసర్ల పరిపాలన ఉండేది. మాముత్తాత అమ్మమ్మను ఉంపుడుకత్తెగా పంపే ఏర్పాటు చేశారు. అతనొక పొలిసు ఉద్యోగి. మంచూరియాకి నైరుతి దిక్కుగా ఉన్న ఇషియాన్ లో ఉండేవారు. అది పెకింగ్ కు 250 మైళ్ళ దూరంలో ఈశాన్య దిక్కులో ఉన్నది.
చైనాలోని చాలా పట్టణాల మాదిరిగా ఇషియన్ కోటలాగా కట్టబడింది. టాంగ్ వంశీకుల నాటి నుండి ఆ పట్టణం చుట్టూ 30 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుగల గోడ ఉన్నది. అంతర్గతంగా 16 చిన్న కోటలు ఉన్నాయి. నాలుగు వైపులా గేట్లు నిర్మించారు. చుట్టూ లోతుగా కందకం ఉన్నది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకోగలరు.
- Title :Adavi Gaachina Vennela
- Author :Jung Chang , Venigalla Komala
- Publisher :Rationalist Voice Publications
- ISBN :MANIMN1750
- Binding :Paerback
- Published Date :2007
- Number Of Pages :615
- Language :Telugu
- Availability :instock