• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Adhunika Basha Sastram

Adhunika Basha Sastram By Professor Velamala Simmanna

₹ 300

                               విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో వుంచుకొని వారి పాఠ్య ప్రణాళికలకు అనుగుణంగా సరళమైన శైలిలో, వ్యావహారిక భాషలో , ఈ గ్రంధాన్ని రూపొందించాను.

                        అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ , "ఆధునిక బాషా శాస్త్రం" ఎమ్. ఏ. స్థాయిలో చదివే విద్యార్థులకు ఈ గ్రంధం బాగా ఉపయోగపడుతుంది.

                          సివిల్ సర్వీస్ గ్రూప్. 1 .2 నెట్.స్లేట్. లెక్చరర్ల ఎంపిక మొదలైన అన్ని రకాల పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన గ్రంధం ఇది.

                               "ఆధునిక బాషా శాస్త్రం" సంబంధించిన ముఖ్యమైన అనేక అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి "ఆధునిక బాషా శాస్త్రం" ను విద్యార్థులకు భోదిస్తున్నాను. ఆ అనుభవంతో ఈ గ్రంధం మీముందుకు వచ్చింది.

                                                                                       -ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న.

  • Title :Adhunika Basha Sastram
  • Author :Professor Velamala Simmanna
  • Publisher :Visalandhra Book House
  • ISBN :MANIMN0775
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :395
  • Language :Telugu
  • Availability :instock