₹ 250
ఇంతవరదాకా ఆదివాసీలు మీద పుస్తకాల ఎక్కువగా ఆదివాసేతరులే రాశారు. పురాణాల నుండి వెలువడుతున్న సాహిత్యమంతా మూలవాసులైన ఆదివాసీలను రాక్షసులుగా, అనాగరికులుగా చిత్రించారు. ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్లి వారి సకల సంపద దోచుకుని - యజ్ఞయాగాల పేరుతో జరిగిన మారణకాండ అంతా రామాయణ, భారతం కాలంలో జరిగిన మరో గ్రీనహంటులె .
ఆదివాసీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి మైపతి అరుణ్ కుమార్ రాసిన ఈ పుస్తకాo నాకు తెలిసిన తొలి ఆదివాసీ తమ చరిత్రను తామే రాసుకున్న - ప్రామాణికమైన వస్తురీత్యా విశేషమైన పుస్తకం. సంఘర్షణాత్మకమైన, వైవిద్యభరితమైన ఆదివాసీ జీవితపు పరిణక్రమం ముఖ్యంగా వైరుద్యాలలో సహా, ఘర్షణలలో సహా ఈ పుస్తకంలో అరుణ్ నిజాయితీగా రికార్డు చేసారు. ఈ పుస్తకంలో కంఠస్వరంగా ఒక ధిక్కార స్వరం వినిపిస్తుంది.
-డా.అరుణ్ కుమార్.
- Title :Adivasi Jeevana Vidvamsam
- Author :Maipathi Arunkumar
- Publisher :Namikrutha Girijanabhivruddi Samstha
- ISBN :MANIMN0644
- Binding :Paperback
- Published Date :2016
- Number Of Pages :503
- Language :Telugu
- Availability :instock