Logili Books

Autobiography and Biography

Akshara Raghaveeyam

By C Raghava Chary

₹50
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Akshara Raghaveeyam
Publisher
Andhra Pradesh Union Of Working Journalists
ISBN
MANIMN0988
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
96
Language
Telugu
Availability
In Stock
About this book

                              విశాలాంధ్ర సంపాదకులుగా 28 ఏళ్లు పని చేసిన రఘువాచారికి అయన సహచరులు, సన్నిహితులు, పత్రిక రచయితలు అక్షర రూపంలో శ్రద్ధాంజలి ఘటించిన రీతిలో మారె జర్నలిస్టుకు ఆంతటి గౌరవం దక్కలేదు. ఇది ఆయన సమున్నత వ్యక్తిత్వానికి చిహ్నం. ఈ రచానాలన్నింటిని సంకలనం చేసి గ్రంధంగా ప్రచురించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ సంకల్పించింది. వీలైనన్ని రచనలు సేకరించి ప్రచురించాలని అనుకున్నాం. ఇందులో ప్రయత్న లోపం ఉండవచ్చు. వెంటనే ఈ గ్రంధం వెలువరించాలన్న ఆతృతలో కొన్ని ఇందులో చేరి ఉండకపోవచ్చు క్షమించమని కోరుతున్నాను.

                                    ఈ గ్రంథంలోని మొదటి రెండు వ్యాసాలు రఘువచారి 81 వ జన్మదినం సందర్భంగా 2019 సెప్టెంబర్ పత్రికల్లో అచ్చయినవి.మిగతావి అక్టోబర్ 28 ఉదయాం ఆయన మరణానంతరాం మరుసటి రోజు, ఆ తరువాత వివిధ పత్రికల్లోప్రచురితమైనవి. ఈ గ్రంధం ప్రస్తుత, భావి తరాల పత్రికా రచయితలకు మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాం.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?