₹ 100
ప్రజాకవి కాళోజి రాసిన అద్భుతమైన కవితలన్నీ కూడా సరళ గంభీర వచనంతోనే నిండి ఏ పటాటోపాలు లేకుండా జనబాహుళ్యానికి హత్తుకునే విధంగానే భాసిల్లినాయి. ఎక్కడ భాష వైచిత్రిగాని , పదుగుంభన విన్యాసాలు గాని , వాక్యాలు గారడీ గని... ఏవి వుండవు. బలమైన, శక్తివంతమైన కేవలం ప్రజాసంబంధ వస్తువే, హృదయాన్ని ఆవిష్కరించగల అంతరంగమే వచన వాక్యాలను పదునైన కవిత్వ క్షిపణులుగా మర్చి దశాబ్దాలుగా కవితాప్రియుల నాలుకల పై వర్ధిల్లుతున్నాయి.
- Title :Amaa. . . Amrutha Hasthalu- Satha kavitha Sankalanam
- Author :Movva Ramakrishna
- Publisher :J.V. Publications
- ISBN :MANIMN1242
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :215
- Language :Telugu
- Availability :instock