• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

American Jeevitham

American Jeevitham By Dhanikonda Hanumantharao

₹ 200

   ప్రతి నాగరికతా ఒక ప్రయోగం: కాలగతికి నిలవటమే దానికి పరీక్ష. అనేక ఇతర నాగరికతలతో పోలుస్తే యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా నాగరికత భేదిస్తుంది: ముఖ్యంగా ఇది మొదటినుంచి తెలిసివుండి ప్రవేశపెట్టబడుతూనే ఉన్న ప్రయోగం కనుక ప్లేమౌత్ , బోస్టన్ లలోని చిన్న మతసంబంధమైన సమాజాలు, ఖండానికి సంబందించిన కాంగ్రెస్, చట్టసమ్మతంగా ఏర్పడిన ఫెడరల్ ప్రభుత్వమూ, జాక్సన్ ఊహించిన ప్రజాస్వామ్యం, టెడ్డి రాజవేల్డ్ తాలూకు అనుదిన వ్యవహారం, ప్రాంక్లిన్ రూజ్ వెల్డ్ తాలూకు కొత్త వ్యవహారం, మార్షల్ పథకం , ట్రూమన్ సిద్ధాంతము - మొదలైనవి ఆశాజనకంగా తెలిసి ఉండి ప్రవేశపెట్టబడినవే!

                    పరిస్థితుల వొత్తిడివల్ల యూరపియన్ లు అమెరికాకు వలసలు వోచారు. అలాటి వొత్తిడి కొత్తకొత్త ప్రయోగాలను చేసేందుకు వారిని ప్రోత్సహించింది. మొదట్లో అమెరికా జేరిన పిలిగ్రిమ్స్ వ్యవసాయంలో ఉత్తిర్ణులు కాలేకపోయారు. అప్పుడు వారి ఇండియన్ స్నేహితుడు స్క్వాన్ టో సలహాలప్రకారం ప్రతి ధాన్యపు పాడులోను చేకూ వేస్తేనే కానీ పాదుకు తగిన ఎరువు సమకూడదని, కలిసికట్టుగా వ్యవసాయం చేయటానికి మారుగా ప్రతి ఒక్కరు పంట పండించాలనే సిద్ధాంతాన్ని అనుసరించాలని తెలుసుకొని తదనుగుణంగా ప్రవర్తించారు

  • Title :American Jeevitham
  • Author :Dhanikonda Hanumantharao
  • Publisher :Seshu Publications
  • ISBN :MANIMN1054
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :248
  • Language :Telugu
  • Availability :instock