₹ 90
అమ్మకు అబద్దం చెప్పినా, మనుషుల మధ్య మానవ సంబంధాల వంతెన నిర్మద్దామన్నా, కొత్త మట్టిలో స్నేహపు చలువ చెట్టు నాటినా, గో గ్రీన్ మెసేజ్ అన్నా నిజాయితీగా కర్తవ్య నిర్వహణ చేద్దామనే స్తసంకల్పమే. ఆత్మజ్యోతి వెలిగించుకుంటూ, మారుతున్న సమాజానికి అనుగుణంగా మనల్ని మనం ఎదిగించుకుంటా ఆనందాశ్రమంలో అపురూప జ్ఞాపకాలలో నిబ్బరంగా సాగిపోదామంటూ రాసిన ఈ కాసిని కధలు మీకోసం.....
-అల్లూరి గౌరీ లక్ష్మి.
- Title :Ammako Abbadam
- Author :Alluri Gouri Lakshmi
- Publisher :Sahithi Publications
- ISBN :MANIMN0608
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :151
- Language :Telugu
- Availability :instock