₹ 150
నా సాహితీయానంలో నేను అనేక విషాద కథలు , నవలలు చదివాను, స్వయంగా రాసాను.... అయితే రెండు కథలు మాత్రమే నన్ను కదిలించాయి... ఒకటి పల్లవి రాసిన మహానటి సావిత్రి కథ రొండోది ఝాన్సీ కొప్పిశెట్టి రాసిన అనాచ్చాదిత కథ.
-మన్నెం శారద.
అక్షరాలా వెంట వేగంగా పరుగెత్తిస్తూ ఏకబిగిన చదివించే శైలి, చక్కటి బాషా పటిమ, అద్భుతమైన వాక్య నిర్మాణం, కల్పనా చతురత, జీవన తాత్వికత , మానవ మనస్తత్వ విశ్లేషణలు సమ్మిళితమై ఇటువంటి నవల రాయటం చేయి తిరిగిన రచయితలకు మాత్రమే సాధ్యం. "అనాచ్చాదిత కథ" కథ కాదు. జీవితం... ఇది ఉబుసుపోక రాసిన నవల కాదు. జీవిత వాస్తవికతను అనాచ్చాదితం చేసి చూపిన నవల.
-సలీం.
- Title :Anaachhaadita Katha
- Author :Jhansi Koppisetty
- Publisher :Palapitta Books
- ISBN :MANIMN1014
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :198
- Language :Telugu
- Availability :instock