₹ 200
శ్రీ యాన్.టి.ఆర్ మహానటులు, కథకులు, దర్శకులు, చిత్రానువాదకులు, పురాణ పాత్రల ప్రయోగకర్తలు. వీటికి సమంగా మనవాత్వం మూర్తీభవించిన "మహామనిషి". అయన నటించిన పాత్రల వ్యక్తిత్వ వైశిష్ట్యాన్ని, సందర్భగాఢతను ఆ చిత్రాలు సాధించిన సంచలన విజయాల పరంపరను, భావితరాలకు తెలియజేయాలన్న అకుంఠితదీక్షలో భాగంగా ఇటీవల నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు డాక్టర్ యాన్.టి.ఆర్ కళారాధన పీఠం వ్యవస్థాపకులు యాన్.యల్. యాన్. స్వామి యమ.కాం., పి.జె.డి.జె.ను కలుసుకోవడం జరిగింది. అప్పుడు నేను , రామారావు గారితో మీరు మాట్లాడినప్పుడు విలువైన విషయం ఏమైనా వుంటే చెప్పగలరా అని అడిగాను క్షణం అలోచించి , ఒకసారి ఆయనను కలిసినప్పుడు "జీవితం " గురించి చెప్పండని అడిగాను.
మనిషి సౌకర్యంవంతమైన, తృప్తికరమైన జీవితాన్ని పొందాలి. అది న్యాయ, చట్టపరిధుల్లో మాత్రమే సాదించాలి. గొప్ప లక్ష్యాలు పెట్టుకున్న, పెట్టుకోకున్నసమర్ధలై వుండి, హృదయ నైర్మల్యం కలిగి వుంటే కుటుంబానికే కాదు సమాజానికి సైతం సహాయకారి అవుతారు.
- Title :Andhanivadu
- Author :Lanka Nagendra Rao
- Publisher :Virupamba Publications
- ISBN :MANIMN0882
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :187
- Language :Telugu
- Availability :instock