₹ 40
రావినూతల శ్రీరాములు బహుగ్రంథరచయిత, ముఖ్యంగా జీవితచరిత్ర రచనలో అందెవేసిన చేయి. నూతన అక్షరాస్యుల కోసం అయన రచనలకు గాను 1977 లో జాతీయ అవార్డును, జీవిత చరిత్రల రచనకు గాను 1995 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ "కీర్తిపురస్కారాన్ని ," ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 2005 ఉగాది పురస్కారాన్ని, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి 2016 సద్గురు శివానందమూర్తి ప్రతిభా పురస్కారాన్ని పొందారు.
పెదనందిపాడు ఉద్యమం, దాని నాయకుడు వీరయ్యచౌదరి భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో తలమానికంగా నిలిచిపోతారు.
-రావినూతన శ్రీ రాములు.
- Title :Andhra Sivaji parvathaneni Veerayya Chowdary
- Author :Ravinuthala Sriramulu
- Publisher :Emosko Books
- ISBN :MANIMN0751
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :44
- Language :Telugu
- Availability :instock