Logili Books

Telugu

Andhrula Janapada Vignanam

By Dr Rvs Sundaram

₹240
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Andhrula Janapada Vignanam
Publisher
Potti Sriramulu Telugu Viswavidyalayam
ISBN
MANIMN6807
Binding
Paparback
Published Date
2024 6th print
Number Of Pages
532
Language
Telugu
Availability
In Stock
About this book

ప్రవేశిక

ఆంధ్రుల జానపద విజ్ఞానమంటే ఆంధ్రుల జానపన సంస్కృతి. జాన ప విజ్ఞానం (Folklore), జానపద సంస్కృతి (Folk culture). జాన పన జీవనం (Fik life) వేరు కాదు. జానపన విజ్ఞానమంటే కేవలం

మౌఖికంగా ఒక తరంనుంచి మరొక తరానికి సంక్రమించే వాగ్రూప సాహిత్యమనే సంకుచిత దృష్టిని పోగొట్టాలని నేడు అమెరికాలో జానపరజీవన మనే పదాన్ని కొందరు విద్వాంసులు వాడుతున్నారు. మానవ జీవిత మంత విస్తృతమైన పరిధి జానపద విజ్ఞానాని కున్నరని చెప్పడమే వారి ఆశయం.

జానపద విజ్ఞానం సంస్కృతిలో ఒక భాగం. సంస్కృతిని నాగరి కతకు పర్యాయపదంగా కొందరు వాడుతారు కాని అది సరికాదు. ఆదిమాన పుని కాలంనుంచి, నేటి నాగరిక మానవుని వరకు ఆయాకాలాల్లో మనిషి తన అభ్యున్నతి కోసం చేసిన కృషి సంస్కృతి'. అంటే మానవకృతి సంస్కృతి అన్నమాట. ఈ సంస్కృతిలో జానపదుల జీవనానికి సంబంధిం చిన గేయాలు, కథలు, సామెతలు, భాష, నమ్మకాలు, దుస్తులు, ఆటలు, వంట, వైద్యం, కళలు మొదలైనవన్నీ జానపద విజ్ఞానంలో భాగాలే.

జానపద విజ్ఞానం అత్యంత ప్రాచీనకాలానికి సంబంధించిన సాంప్ర దాయిక జ్ఞానమని. మరో విధంగా చెప్పాలంటే అది సజీవ శిలాజం (living fassil) వంటిదని కొందరు అభిప్రాయ పడ్డారు. జానపద విజ్ఞానం గతకాలా నికి ప్రతిధ్వని మాత్రమే కాదు. వర్తమానం లోని శక్తివంతమైన గొంతుక అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. పల్లెటూళ్ళన్నీ పట్టణాలుగా మారితే జానపద విజ్ఞానం నామరూపాలు లేకుండా పోతుందను కోడం కూడా సరికాదు. గ్రామీణులు, విద్యావిహీనులు మాత్రమే జానపదులని, వారికి నంబంధించినదే జాసపద విజానమని 18 వ శతాబ్దికి చెందిన జానపదవిద్వాం సులు భావించేవారు.? నేడు నగర సంబంధమైన జానపద విజ్ఞానాన్ని గురించి అధ్యయనం కూడా సాగుతున్నది...................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?