₹ 200
తెలుగు సాహిత్యచరిత్రలో పందొమ్మిదో శతాబ్దం ద్వితీయార్ధానికి అత్యంత ప్రాధాన్యముంది. దేశంలో అభ్యుదయ భావజాలం పెపొందుతు వేల సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయాలు, సంస్కృతులు, సాహిత్యం, బాషా, నిత్యజీవిత విషయాలు ఇలా అన్నిటిని పునర్ముల్యాంకనం చేయడం మొదలు పెట్టారు. పశ్చిమబెంగాల్లో దీన్ని రాజారామ్మోహనరాయ్ మొదలు పెడితే తెలుగునాట కందుకూరి వీరేశలింగం మొదలు పెట్టారు. దాన్ని గురజాడ అప్పారావు అందుకొని మరింత ముందుకు తీసుకెళ్ళారు . సాహిత్యాన్ని ప్రజాస్వామ్యం చెయ్యడానికి , సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వీళ్ళతోపాటు ఎంతోమంది కృషి చేశారు. సామజిక ప్రయోజనాన్ని ఆశించి సాహిత్యసృజనకు పూనుకొన్న రెండో తరం సాహిత్యకారుల్లో శ్రీ శ్రీ , చలం , కుటుంబరావు తదితరులు అనేకులున్నారు. అలాంటివారికోవకు చెందినవారే ధనికొండ హనుమంతరావు.
- Title :Animuthyalu
- Author :Dhanikonda Hanumantharao
- Publisher :Sahithi Prachuranalu
- ISBN :MANIMN1030
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :352
- Language :Telugu
- Availability :instock