₹ 100
"కళ్ళు కలల్ని కనాలి
చేతులు చేతల్ని కనాలి
కలలు రాజ్యాలేలలి".
"జారీ పడ్డ కన్నీటి బొట్టు లాంటిదే
కవిత కూడా
రెంటికి అర్ధం లేదు
తడి లేక పోతే తడపక పోతే
మనుగడ లేదు
బతుకుని పట్టి చూపక పోతే"
"మార్గాంతరం వెదకని పయనం లో
భోది చెట్లూ లేవు నిర్వాణాలు లేవు
అనాచ్చాదిత ఆలోచనలు రాపాడి
గాయపడి కొత్త దారులై కురవనిదే
బతుకుని పండించే స్వప్ననదులు పొరవు".
- Title :Antharlochanam
- Author :Vippagunta Rama Manohara
- Publisher :Emesco Publications
- ISBN :MANIMN1868
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :152
- Language :Telugu
- Availability :instock