• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Anubhava Mantra Yantra Sastramu

Anubhava Mantra Yantra Sastramu By Madhusudana Saraswathi

₹ 90

అనుభవ

మంత్ర, యంత్ర, శాస్త్రము

  1. గరుడ యంత్రము

ఈ యంత్రము గొప్ప ఫలమునిచ్చును. కర్పూరం, కేసరి, గోరో చనము, అనువానితో దీనిని భూర్జపత్రముపై వ్రాసి ఎవరికోసము కావలెనో వారిపేరు యంత్ర మధ్యమందు వ్రాసి రాగి తాయెత్తులో నింపి మెడకు  
 

అనుభవ మంత్ర యంత్ర శాస్త్రము

కట్టినయెడల ఎట్టి పాము భయము వుండజాలదు. ఎవరికైనా పాము కరిచినచో పసుపూ, తేనె, మిరియాలూ, మణిశిలా, ఇంగువా, అనువానిని కలువములో నూరి యద్దానితో కంచు పళ్ళెరమునందు గరుడ యంత్ర మును వ్రాసి "ఓం హూం సం స్వః హంసః" అను మంత్రమును ఐదు వందల పర్యాయములు జపమాలతో జపించిన పిమ్మట యంత్రమును కడిగి అట్టి యుదకమును పాము కరిచినవారి ముక్కులో పోయవలెను.

ఇట్లు చేసిన యెడల పాము కరిచిన వారికి విషబాధ తగ్గును. ఈ యంత్రమును సిద్ధింపజేసుకొనుటకు మొదట పైన వ్రాయబడిన మంత్రమును కనీసము ఐదువేలు జపించవలసి యుండును.

మంత్ర యంత్రములు సిద్ధించిన పిమ్మటనే ఇతరులకు ఈ యంత్రమును ఉపయోగించినచో తప్పక గుణము నిచ్చును...............

  • Title :Anubhava Mantra Yantra Sastramu
  • Author :Madhusudana Saraswathi
  • Publisher :Gollapudi Veeraswamy And Sons
  • ISBN :MANIMN4337
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :62
  • Language :Telugu
  • Availability :instock