• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Anuraga malika Patala Sammelanamu

Anuraga malika Patala Sammelanamu By Panthula Venkateswrarao

₹ 100

                                   పూర్వకాలం నుండి ఎందరో రచయితలు, కీర్తనలు, పదాలు , గేయాలు, జానపదాలు  సంగీత రూపకాలు ఇలా అనేకా రకాలుగా  గీతరచన  చేస్తున్నారు। అన్నమయ్య , త్యాగయ్య  , క్షేత్రయ్య రామదాసు వంటి మహానుభావులు తమ గీతల  ద్వారా సాహిత్య లోకంలో గొప్పవారిగా ప్రశంసింపబడుతున్నారు। నాటి నుండి నేటి వరకు ఏందో సినీ రచయితలు, జానపద  లలిత గేయాలు రాచయితలు గీత రచన చేస్తున్నారు। ఈ మధ్యనే కాలం చేసిన మా తండ్రిగారు శ్రీ పంతుల సూర్య ప్రకాశరావు  గారు ఎన్నో హరికథ కీర్తనలు, భజన పాటలు , జానపద గేయాలు, విధినాటకాలకు  గీతాలు రాశారు। అయన రాసినవి, భజనలతో మా స్వగ్రామాలైన శ్రీకాకుళం  జిల్లా చాపర , కొద్దిగం గ్రామాలతో పాటు చుట్టూ పక్కల 35 గ్రామాల వరకు నేటికీ పాడుతున్నారు। 

  • Title :Anuraga malika Patala Sammelanamu
  • Author :Panthula Venkateswrarao
  • Publisher :Panthula Venkateswrarao
  • ISBN :MANIMN1167
  • Binding :Paperback
  • Published Date :2017
  • Number Of Pages :128
  • Language :Telugu
  • Availability :instock