Logili Books

Inspirational

Ardham koosam manishi anveshana

By Victor E Pronlk

₹225
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ardham koosam manishi anveshana
Publisher
Manjul Publishing House
ISBN
MANIMN2629
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
176
Language
Telugu
Availability
In Stock
About this book

                         “మీరు ఈ సంవత్సరం ఒకే పుస్తకం చదివినట్లయితే, అది డాక్టర్ ఫ్రాంక్ ఫుసకం - అయి ఉండాలి.' లాస్ ఏంజిల్స్ టైమ్స్ మారణహోమానంతర ఆశావాద దృక్పథానికి ఘన నివాళిగా చేసిన రచన “అర్థం కోసం మనిషి అన్వేషణ" విక్టర్ ఇ ఫ్రాంక్, ఆష్విల్ట్, ఇతర నాజీ | నిర్బంధ శిబిరాలలో మనుగడ కోసం సాగించిన పోరాటం. నేటి కాలంలో, మానవ జీవితంలో చిగురించే ఆశకు అద్భుతమైన నివాళి అందజేస్తుంది... మన జీవితాల్లో గొప్ప అర్థాన్ని, ఉద్దేశ్యాన్ని కనుగొనడానికి ఒక గొప్ప మార్గాన్ని అందిస్తుంది. 'విక్టర్ ఇ ఫ్రాంక్స్ ... 20 వ శతాబ్దపు నైతిక కథానాయకులలో ఒకరు. మానవ స్వేచ్చ,ఆత్మ గౌరవం, జీవితార్థం కోసం సాగిన అన్వేషణపై అతని అంతర్దృష్టులు లోతైన మానవత్వం కలిగి ఉంటాయి. జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉంటాయి.''

                          చీఫ్ రబ్బీ డాక్టర్ జోనాథన్ సాక్స్ 'విక్టర్ ఇ ఫ్రాంక్ల, చెడు, నిరుత్సాహం మనల్ని పడగొట్టలేవని ప్రకటించాడు. మనలో కొందరు పారిపోవడం,జీవించడాల మధ్య జీవించడాన్నే ఎన్నుకుంటారు. అటు వంటి ప్రతి ఒక్కరి లోను అగ్ని లోంచి బయట పడి ఎగరగల ఫీనిక్స్ పక్షి ఉంటుంది. ఈ పుస్తకం మనలోని ఆ ఫీనిక్స్ మీద స్తోత్రం లాంటిది.' బ్రయాన్ కీనన్, 'యాన్ ఈవిల్ క్రాడ్లింగ్' రచయిత. 'మనుగడ సాహిత్యం యొక్క శాశ్వతమైన సృజన.' న్యూయార్క్ టైమ్స్

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?