₹ 199
కొన్నిసార్లు మనం ఊహించని విధంగా జరిగే కొన్నిటిని చుస్తే ఒకవేళ మన జీవితాలలో ముందుగానే ఎం జరగాలో మనం గుర్తించినా, ఇంతకన్నా మెరుగ్గా ఉండవు అనిపిస్తుంది.
"గ్లామర్" ఉద్యోగాలు అనిపించే - సినిమాలు, తెలివిజన్లు, మ్యూజిక్ బిజినెస్, ఫాషన్ అన్ని బయటినుంచే గ్లామరోస్ గా కనిపిస్తాయి. ఇటువంటి రంగాలలో పని చేయడమంటే పూర్తిగా నిరంతరం సవాళ్ళను, నిరాశా నిస్పృహలను కలిగి ఉండడమే.
టెక్నాలజీని ఎవరూ గ్లామర్ రంగం అనుకోరు. కాని నాకు మాత్రం స్టీవ్ జాబ్స్ తో కలిసి పనిచేస్తున్నపుడు మాత్రమే పని సంతృప్తికరంగా, నమ్మశక్యం కానంత ఉద్విగ్నంగా అనిపించింది.
నేను ఐబీఎం, ఇంటెల్ నాయకులతో కలిసి పనిచేశాను. వాళ్ళు నాకు తెలుసు. గొప్ప నాయకులను, మేధావులను, జాక్ వెల్చ్, బక్ మినిస్టర్ ఫుల్లర్, జోసెఫ్ కాంబేల్ లను కలిశాను. పీటర్ డ్రక్కర్ తో సంస్థాగత నిర్మాణంలో తర్వాత మార్పును చేర్చించను.
-జే. ఇలియట్.
- Title :Steve Jobs Margam
- Author :J Iliyat
- Publisher :jaico Publication House
- ISBN :MANIMN0575
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :213
- Language :Telugu
- Availability :instock