₹ 300
విజయం, గెలుపు, .... జీవరాసులన్నిటిలో అంతర్లీనమైన జీవన ఆరాటం మరియు జీవిత పోరాటం గెలుపు కోసమే.
ఏ భాషలో అయినా! ఏ భావంలో అయినా! జీవనాధారం అయి అందరికి, ప్రీతి పాత్రమైన, శ్రావణప్రియమైన , మంగళకరమైన పదాలు "గెలుపు" " విజయం"!
గెలుపు కోసమే జీవిస్తూ, గెలుపుకోసమే మరణిస్తూ, గెలుపు అనే ఆధారాన్ని పట్టుకుని అపురూపంగా ప్రయాణాన్ని సాగించే వారే అందరు... గెలుపునే శ్వాసగా అనుక్షణం ఈ గెలుపుకై తపిస్తూ జీవనాన్ని సాగించేవారు ఎందరెందరో! మానవ మనుగడయే గెలుపు అయినప్పుడు ఆ గెలుపు కోసం వేలకొద్దీ పుస్తకాలు ప్రచురించ బడ్డాయి.... ప్రచురించ బడుతున్నాయి కూడా! మన తెలుగులో కూడా ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాలున్నాయి. అయితే దాదాపు ఆ పుస్తకాలు అన్ని కూడా గెలుపు యొక్క వైభవాన్ని వివరించాయి, ఆవశ్యకతను చాటి చెప్పాయి.
- Title :Gelupu Pilupu
- Author :Burra Venkatesham
- Publisher :Burra Venkatesham
- ISBN :MANIMN1045
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :198
- Language :Telugu
- Availability :instock