₹ 80
పరిచయం
- ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమవచ్చును. బ్రష్ మదిరిగా నురగ వస్తుంది.
- స్వీట్లు విడిగా తింటే ఆకలి చస్తుంది. భోజనం చేసేటప్పుడు తింటే వాటి ప్రభావం ఎక్కువ ఉండదు.
- ఉపవాసం ద్వారా కీళ్ళ నొప్పులు చాలా బాగా తగ్గుతాయి. 4. తమలపాకులో ఎక్కువ కాల్షియం ఉంటుంది.
- ఖర్జూరంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది.
- గోరింటాకు వర్షాకాలంలో పెట్టుకోవాలి.
మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే
- జబ్బును తగ్గించడం ఆరోగ్యం కాదు. జబ్బు రాకుండా చేయడమే ఆరోగ్యం.
- ఆరోగ్యం అనేది డాక్టర్లు ఇచ్చేది కాదు.
- రోగికి : డాక్టర్కి ఆస్పత్రికి, మందులకి సంబంధం ఉంది.
- ఆరోగ్యవంతునికి -డాక్టర్కి సంబంధం లేదు.
- క్రమం తప్పకుండా వ్యాయామం శరీరానికి తప్పనిసరి ఉండాలి.
- అధిక శక్తినిచ్చే పిండి పదార్థాలు ఎక్కువ తినవద్దు. లావు అవుతారు.
- మంచి అలవాట్లు ఆరోగ్యాన్నిస్తాయి. చెడు అలవాట్లు ఆరోగ్యాన్ని పోగొడుతాయి.
- Title :Arogya Kavacham
- Author :Eega Srinivas
- Publisher :Vijaya Heathy Foods
- ISBN :MANIMN4675
- Binding :Papar back
- Published Date :July, 2023 2nd print
- Number Of Pages :64
- Language :Telugu
- Availability :instock