₹ 90
కాటన్ యొక్క ఉలి చెక్కినది రాతిని కాదు ఆయన ఉలి మలచినది నీటిని! కావేరి, గోదావరి నదుల మీద ఆయన నిర్మించిన ఆనకట్టలు అపురూప నీటి శిల్పాలు!
గోదావరి మీద ఆయన కట్టిన "చతుర్భుజ ఆనకట్ట" ఆనాటికి ప్రపంచంలోనే ఒక ఇంజనీరింగ్ అద్భుతం! నీరు సశ్యాన్ని, సశ్యం ఫలసాయాన్ని, ఫల సాయం మనిషికి అన్నాన్నీ అందిస్తాయి!
ప్రజలకు అన్నం పెట్టిన కాటన్ జీవితం ఈ పుస్తకంలో వుంది! ఈ పుస్తకం మీ ఇంట వుంటే, కాటన్ మీతో వుంటారు! ఆనాటి భారతదేశం, ఆనాటి ఆంధ్రప్రజల జీవన స్థితిగతులూ, ఆనకట్ట నిర్మాణం తరువాత ప్రభవించిన "సర్వోదయం" చిత్రించబడిన ఒక చారిత్రక పత్రం ఈ పుస్తకం!
- మన్నె సత్యనారాయణ
- Title :Arthur Cotton
- Author :Manne Satyanarayana
- Publisher :Pallavi Publications
- ISBN :PALLAVI073
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :114
- Language :Telugu
- Availability :instock