Logili Books

Devotional and Religion

Arunopasana Surya Namaskaralu

By Madgula Venkata Sivasastry

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Arunopasana Surya Namaskaralu
Publisher
Mohan Publications
ISBN
MANIMN4407
Binding
Papar back
Published Date
2023 2nd print
Number Of Pages
104
Language
Telugu
Availability
In Stock
About this book

సూర్య ప్రార్థన

          ఆచమ్య కేశవాయస్వాహా - శ్రీకృష్ణాయనమః।
          ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం।
          కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్॥
          ఇతి ఘంటానాదం కృత్వా!

తా॥క్రియ:- రాక్షసులు వెళ్ళిపోవుటకును, దేవతలు ఇచ్చటికి వచ్చుటకును, గుర్తుగ ఘంటను శబ్దము చేయవలయును॥

           అపసర్పంతుయేభూతా యేభూతా భూమిసంస్థితాః
          యేభూతా విఘ్నకర్తారస్తేగచ్ఛంతు శివాజ్ఞయా॥

క్రియ:- శివాజ్ఞ చేత యేభూతములు భూమిని ఆశ్రయించుకొని యున్నవో, యే భూతములు పూజకు అడ్డుపడుచున్నవో ఆ భూతములు, ఈ స్థలమును విడిచిపోవుగాక॥

         అపక్రామత భూతాద్యాస్సర్వే భూమిభారకాః।
         సర్వేషామవిరోధేన పూజా కర్మసమారభే ॥
         పృథ్వీత్వయాధృతా లోకాదేవిత్వం విష్ణునాధృతా।।
         త్వం ధారయమాందేవి పవిత్రం కురుచాసనమ్॥
         స్యోనాపృథ్వీత్యస్యమస్త్రస్య। మేధాతిథి ఋషిః భూమిర్దేవతా!
         గాయత్రీ ఛందః॥

         స్యోనా పృథివి భవానృక్షరానివేశిని। యచ్ఛానశ్చర్మ ప్రధాః॥
         విష్ణుశక్తి సముద్భూతే శంఖవర్డే మహీతలే అనేకరత్నసంభూతే
         భూమిదేవి నమోస్తుతే॥

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?