₹ 225
ఉపదేశగీత కేవలం రంగాచార్య స్వకపోల కల్పితం కాదు। అది వేదోపనిషత్తుల నుండి మొదలై పురాణాల గుండా ప్రవహిస్తున్న కావ్యేతిహాసాల కమ్మదనాన్ని మోసుకువచ్చిన మందాకినీ। మహాభారత్తాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి, గీతామృతాన్ని దోసిళ్లకొద్దీ తాగించిన గౌరవం డాక్టర్ రంగాచార్య గారిదే। అందరు భాగవద్గీతను చదువుతారు। అర్థతాత్పర్యాలు తెలిస్తే చాలనుకుంటారు। భక్తి, జ్ఞాన, కర్మయోగాల్లో మునిగి తేలుతారు। కానీ, శ్రీకృష్ణుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను మన గుండెల్లో నిలిచిపోయేలా చేస్తుంది ఈ గ్రంధం।
ఈ ఉపదేశగీతను బాగా పరిశీలిస్తే ఒకసారి గీతకిది వ్యాఖ్యానామనిపిస్తుంది। మరోసారి భవ్యమానిపిస్తుంది। మనకే సందర్భంలో ఏ అనుమానం వచ్చిన అర్జునువిలాగా డీలా పడకుండా ముందుకు సాగడానికి అవసరమైన స్ఫూర్తినిస్తోంది ఈ గ్రంధం।
- Title :Srimadbhagaavaatgeetha Upadesageetha
- Author :Dr Dasarathi Rangacharya
- Publisher :Navachethana Publishing House
- ISBN :MANIMN1162
- Binding :Paperback
- Published Date :2016
- Number Of Pages :261
- Language :Telugu
- Availability :instock