₹ 125
కంపార్టుమెంటు ద్వారం దగ్గరి కెప్పుడొచ్చానో నాకు తెలియదు. నేనే కదిలానో, లేకపోతే వెనక వాళ్ళు తోయడంతో ముందుకొచ్చి, యూ కంపార్టుమెంటులోకి పడ్డానో, నాకు తెలియదు. కూచోడానికి స్థలం కోసం వెతుక్కుంటూ ఉండగానే గార్డ్ వేసిన విజిల్ వినిపించింది. రైలు భీకరంగా ఘాంకరించింది. ముందుకు వెనక్కు వూయల్లా కాస్సేపు వూగి, వెన్నకే వెళ్లిపోతుందేమోనని ప్రయాణికులందారు కంగారు పడిపోయేటంత వారకు వెనక్కే నడిచి, ఆ తర్వాతా చిత్రా విచిత్రమైన నవ్వదులు వెలిగక్కుతూ, మెల్లగా, బరువుగా, ముందుకు కదిలింది రైలు. ఆత్రుతలో జేబులోకి చేయి పెట్టి చూశాను. పర్వాలేదు. యింటర్వ్యు కాగితం పదిలంగానే వుంది. తర్వాతా ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
- Title :Asthithvaniki Atoo Itoo. . .
- Author :Madhuranthakaam Narendra
- Publisher :Visalaandhra Publishing House
- ISBN :MANIMN1183
- Binding :Paperback
- Published Date :2005
- Number Of Pages :183
- Language :Telugu
- Availability :instock