₹ 299
ప్రతి రోజు ఒక శాతం మెరుగుపరచుకునే విప్లవాత్మక పద్ధతి।
ప్రజలు అనుకుంటారు జీవితాన్ని మార్చుకోవాలంటే భారీగా ఆలోచించాలని అయితే ప్రపంచ ప్రఖ్యాత అలవాట్ల నిపుణుడు జేమ్స్ క్లియర్ మరో మార్గం కొనుగోన్నారు। నిజమైన మార్పు కొన్నిచిన్న చిన్న నిర్ణయాల సామూహిక ప్రభావం వల్ల కలుగుతుందని తెలియజేస్తారు - రోజు రెండు పుష్ అప్ లు చేయడం , ఐదు నిముషాలు ముందుగా లేవడం , ఒక పేజీని ఎక్కువగా చదవడం।।। వీటినే క్లియర్ అటామిక్ హబిట్స్ అంటారు।
సంచలనం సృష్టించిన ఈ పుస్తకంలో క్లియర్ చిన్న చిన్న మార్పులు జీవితాన్ని మార్చే ఫలితాన్ని ఎలా అంధిస్తాయో తెలియజేస్తారు। వీటిని మనస్తత్వశాస్త్రం, న్యూరో సైన్స్ ఆధారంగా సాధికారికంగా వివరిస్తారు। ఈ పరంపరలో ఒలింపిక్ స్వర్ణపతాక విజేతలు వున్నతమైన సి।ఐ।ఓ।లు ప్రసిద్ధి పోందిన శాస్త్రజ్ఞుల స్ఫూర్తిదాయకమైన కథలని, తెలియజేస్తారు।
మీ జీవితం పట్ల , నిత్య జీవితంలో మీ దృక్పథంలోనూ మార్పుని తీసుకువచ్చే ప్రత్యేకమైన పుస్తకమిది।
- Title :Atomic Habits
- Author :Akella Sivaprasad
- Publisher :Manjul Publishing House
- ISBN :MANIMN1710
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :248
- Language :Telugu
- Availability :instock