• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ayodhya 5 Shatabdala Kalala Sahityam

Ayodhya 5 Shatabdala Kalala Sahityam By Dr M Prabhakar

₹ 100

నాలుగు యుగాలు

హిందూ సంప్రదాయాన్ననుసరించి కొన్ని సంవత్సరాలు కలిపి ఒక యుగముగా కాలమానము లెక్కింపబడింది. అలా నాలుగు యుగాలు నిర్ణయించారు.

యుగాలు, మహా యుగము :

దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మనకు ఒక సంవత్సర కాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు +రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. అటువంటి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము) 1. ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అవుతుంది.

కృత యుగము : = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు

 త్రేతా యుగము : =   3,600 దివ్య సంవత్సరములు = 12,96,000  మానవ సంవత్సరములు

ద్వాపర యుగము : =  2,400 దివ్య సంవత్సరములు = 8,64,000  మానవ సంవత్సరములు

కలియుగము; = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000  మానవ సంవత్సరములు

ప్రస్తుతం సుమారుగా 5126 సంవత్సరం ముగిసినవి)..................................

  • Title :Ayodhya 5 Shatabdala Kalala Sahityam
  • Author :Dr M Prabhakar
  • Publisher :Dr M Prabhakar
  • ISBN :MANIMN6237
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :229
  • Language :Telugu
  • Availability :instock