Logili Books

Laws and Acts

Bala Nyaya (Balala Samrakshana Mariyu Poshana) Cattamu 2015

By Navuluri Rajasekhar

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bala Nyaya (Balala Samrakshana Mariyu Poshana) Cattamu 2015
Publisher
Supreme Law House
ISBN
MANIMN3692
Binding
Papar back
Published Date
Oct, 2022
Number Of Pages
181
Language
Telugu
Availability
In Stock
About this book

బాల న్యాయ (బాలల సంరక్షణ మరియు పోషణ) చట్టము 2015

(THE JUVENILE JUSTICE (CARE AND PROTECTION OF CHILDERN) ACT 2015 (ACT 2 OF 2016)

ఉద్దేశ్యముల ప్రకటన

(STATEMENT OF OBJECTS)

చట్టముతో విరోధించుచున్నట్లు ఆరోపించబడిన మరియు కనుగొనబడిన బాలలకు సంబంధించిన చట్టమును, క్రోడీకరించుటకు మరియు సవరించుటకు మరియు సంరక్షణ మరియు పోషణ యొక్క ఆవశ్యకతలో ఉన్న పిల్లల ప్రాధమిక అవసరములకు సరిఅయిన సంరక్షణ, రక్షణ (CARE PROTECTION) అభివృద్ధి, ఆదరణ (TREATMENT) సామాజిక పునస్సంధానము ( RE INTREGRATION) ఏర్పాటు, పిల్లల యొక్క అత్యుత్తమ ప్రయోజనముల యొక్క న్యాయ నిర్ణయ మరియు పరిష్కార విషయములలో, ఒక బాలమైత్రీ విధానము (CHILD FRIENDLY APPROACH) ను అమలు చేయుట ద్వారా మరియు వారి యొక్క పునరావాసం (REHABILITATION) కొరకు ఏర్పాటు చేయబడిన కార్య ప్రక్రియల (PROCESS) ద్వారా మరియు స్థాపించబడిన, ఇక్కడ సంస్థలు మరియు సంఘములు (BODIES) మరియు వాటికి సంబంధించినవిషయముల కొరకు లేదా వాటికి అనుబంధ విషయముల కొరకు ఒక చట్టము ...........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?