Logili Books

Laws and Acts

The Municipal Corporations Act- 1955

By Navuluri Rajasekhar

₹810
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
The Municipal Corporations Act- 1955
Publisher
Supreme Law House
ISBN
MANIMN1571
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
623
Language
Telugu
Availability
In Stock
About this book

                            ఈ గ్రంథములో "మున్సిపల్  కార్పొరేషనుల చట్టము 1955 " అను శాసనము అనువదించబడినది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో, రాజధాని అయిన హైదరాబాదు  నగరము మునిసిపల్ కార్పొరేషను  అయినందున, దాని పరిపాలన, కార్యనిర్వహణ సేవల వితరణకు సంబంధించిన వ్యవహారములకు "గ్రేటర్ హైదరాబాదు  మునిసిపల్ కార్పొరేషన్ చట్టము 1955 " అను శాసనము చేయబడెను. తదుపరి కాలములో "విశాఖపట్నము  మునిసిపల్ కార్పొరేషన్ చట్టము 1979 " "విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ చట్టము  1981 " మరియు "ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషనుల చట్టము 1994 " అను శాసనములు చేయబడెను. ఈ శాసనములో కూడా "గ్రేటర్ హైదరాబాదు  మునిసిపల్ కార్పొరేషనుల చట్టము 1955 " యొక్క నిబంధనలను, వర్తింపచేయుటకు ఏర్పాట్లు చేయబడెను.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?