Logili Books

Laws and Acts

Andhra Pradesh, Telangana Abkari Cattamu 1968

By Navuluri Rajasekhar

₹180
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Andhra Pradesh, Telangana Abkari Cattamu 1968
Publisher
Supreme Law House
ISBN
MANIMN3691
Binding
Papar back
Published Date
Nov, 2022
Number Of Pages
167
Language
Telugu
Availability
In Stock
About this book

ఉపోద్ఘాతము

(INTRODUCTION)

ఆంధ్రప్రదేశ్ | తెలంగాణా అబ్కారీ చట్టము 1968

(THE ANDHRA PRADESH/TELANGANA EXCISE ACT 1968)

“ఆంధ్రప్రదేశ్ అబ్కారీ చట్టము 1968” భారత రాష్ట్రపతి యొక్క ఆమోదమును 26-08-1968న పొందినది. ఈ చట్టము 02-06-2014న అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అమలులో ఉన్నది, “ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 యొక్క సెక్షను (101) క్రింద, తెలంగాణా రాష్ట్రమునకు వర్తింపు చేయబడుటకు ఏర్పాటు చేయబడినది. ఈ చట్టము GO.Ms.No.162, రెవెన్యూ (ఎక్సెజు II) డిపార్టుమెంటు : తేది : 10-09-2015 చేత "తెలంగాణ అబ్కారీ చట్టము 1968"గా అమలులోనికి వచ్చినది.

“ఆంధ్రప్రదేశ్ అబ్కారీ చట్టము 1968"కు 2020లో సవరణ చట్టము 2, చట్టము 4 మరియు చట్టము 17 చేత సవరణలు చేయబడినవి. ఈ సవరణలు చేయబడిన సెక్షనులు "Note" ద్వారా తెలియచేయబడినవి.

"తెలంగాణ అబ్కారీ చట్టము 1968”నకు సవరణ చట్టము 2017 No. 32 : | తేది : 11-10-2016 చేత సవరణలు చేయబడినవి. ఈ సవరణలు ప్రత్యేక అధ్యాయముగా పొందుపరచబడినవి.”

- "ఆంధ్రప్రదేశ్ మధ్య నిషేధ చట్టము 1995" సవరణ చట్టము : 18:2020 | తేది 20-05-2020 చేత సవరించబడినది. ఈ సవరణలతో ఒక అధ్యాయము ఈ గ్రంధములో పొందుపరచబడినది.

“తెలంగాణా మద్య నిషేధ చట్టము 1995", ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 (సెక్షను 101) చేత అనుమతించబడి GO.Ms.No.6 (Revenue (Excise II) Dept. Dt: 06-01-2016 నుండి తెలంగాణాలో అమలులోనికి వచ్చినది. టైములో సవరణ చట్టము : 17:2006 చేత "Indian Liquor" అను మాటలకు బదులు "Indian Made Foreign Liquor" అనుమాటలు, అన్నిచోట్ల చేర్చబడినవి. ఆ స్వల్ప మార్పులు మినహా “తెలంగాణ మద్య నిషేధ చటము 1995"నకు ఎటువంటి | మార్పులు చేయబడలేదు..............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?