Logili Books

Short Stories

Balala Kosam Bharathadesa Katha

By Mulkraj Anand

₹70
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Balala Kosam Bharathadesa Katha
Author
Publisher
Navachethana Publishing House
ISBN
MANIMN1159
Binding
Paperback
Published Date
2018
Number Of Pages
79
Language
Telugu
Availability
In Stock
About this book

                    సర్ వాల్డర్ ర్యాలీని లండన్  టవర్ లో నిర్బంధించినపుడు అతడు ప్రపంచ  చారిత్ర వ్రాయడం ప్రారంభించాడంటారు। ఒకనాడు  అతని గది  కిటికీ క్రింద ఒక దెబ్బలాట శబ్దాలని విన్నాడు। బయటికి చూడగా ఒకడు మరొకణ్ణి చంపడం కనిపించింది। ఆ కలహానికి కారణామేమిటో ఆచూకీ తీయ ప్రయత్నించాడు। ఆ జగడానికి మూలమేదో చెప్పమని జైలు అధికారులని మళ్లీ మళ్లీ అడిగినప్పటికీ   ప్రయోజనం లేకపోయింది। వారు అసలు   కారణాన్ని చెప్పనేలేదు। తన కిటికీ వద్ద జరిగిన  సంఘటనల్లోని నిజానిజాల్ని స్పష్టంగా తెలుసుకోలేని తాను అనేక సంఘటనతో కూడిన చరిత్ర ఎలా వ్రాయడమా అనే సందిగ్ధంలో పడి అసలు గ్రంథ రచన ప్రయత్నాన్నే  విరమించుకొన్నాడు। భారతదెశ సంగ్రామ చరిత్రని వ్రాస్తున్న తరుణంలో ఆ కథే  నా మనసు లో మెదిలింది। వేల వేల సంవత్సరాల సుదీర్ఘ  గాధలోని ప్రతి సంఘటన ఖచ్చితంగా ఎవరికైన ఎట్లా  తెలుస్తుంది? కనక, ఈ పుస్తకంలో   మన దేశ చరిత్ర రేఖ మాత్రంగానే చెప్పడానికి ప్రయత్నించాను।

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?