• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bapu
₹ 100

సుదర్శనం

సి. నారాయణరెడ్డి

పాపలాంటి పసినవ్వు చిలికే బాపు వెనక
ఓ కొంటె మేధావి ఉన్నాడనేది కొందరికే తెలుసు.
దూది చూడడానికి సాదాగా కనిపిస్తుంది. కానీ అది
ఎన్నెన్ని మానాలను కాపాడుతుందనీ......

బాపు బొమ్మలూ అంతే - నిరాడంబరంగా ఉంటాయి.
కానీ, గుండె పొరల వెనకాల వున్న స్వాభిమానాలకు
హాయిగా చురకలు పెడతాయి.

బాపులో ఒక దార్శనికుడున్నాడు. దర్శకుడున్నాడు.
ఒక్కొక్క మాట అనిపిస్తుంటుంది. ఆయన గీసిన
ఒక్కొక్క బొమ్మ ఓ రంగుల మినీ కవిత అని.

అసలు 'సీతాకళ్యాణం' లాంటి ఆదర్శ కావ్యాన్ని
చిత్రీకరించిన బాపేనా - కడుపుబ్బ నవ్వించే
కార్టూన్లు పలికించేది ! అవును.

ఇన్ని అంచులున్న దర్శనం బాపు.
ఎప్పుడో రావల్సిన డాక్టరేట్ ఇప్పుడొచ్చింది అనడం.
రివాజైపోయింది - కాబట్టి అలా అనకుండా
బాపుని వరించిన డాక్టరేట్
తరించిందంటున్నాను.....................

  • Title :Bapu
  • Author :Lakshmi Narayana
  • Publisher :Tenali Prachuranalu
  • ISBN :MANIMN4831
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :119
  • Language :Telugu
  • Availability :instock