₹ 250
ఇరవయ్యో శతాబ్దం చూసిన ఒక ముఖ్యమైన సంఘటన 1948 జనవరి 30 న జరిగింది. ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన ఆ సంఘటనలో ఒక మహాత్ముడు చనిపోయాడు. అయన అనూహ్య పోరాటపటిమ , సాధారణ జీవనశైలి ప్రపంచవ్యాప్తంగా ఆయనికి ఎంతోమంది అభిమానులని సంపాదించిపెట్టింది . అంతటి వ్యక్తిని కాల్చి చంపిన ఆయుధం యొక్క ప్రయాణమే ఈ పుస్తకం . ఆ చారిత్రాత్మక ఆయుధంతో కలిసి ప్రయాణం చేసిన నేటితరం యోధుడైన జై అనే వ్యక్తి ఇందులో కథానాయకుడు. కాలచక్రంలో ప్రయాణించగలిగే అదృష్టాన్ని అతడు ఒక అద్భుతకార్యానికి వాడాలని కలగన్నాడు . ఇది జై కలల ప్రపంచం . పద్నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఆ తుపాకీ ఎన్నో చేతులు మారి ఇటాలి, స్పెయిన్, అల్బేనియా , గ్రీస్ మరియు ఇంకేన్నోదేశాలు దాటి చివరికి భారతదేశంలో అడుగుపెట్టింది.
- Title :Beretta 606824 (Mahatma Gandhi ni Champina Ayudam)
- Author :Amirisetti Gopal
- Publisher :Ink Evolution
- ISBN :MANIMN1834
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :272
- Language :Telugu
- Availability :instock