₹ 2000
రాజు వానిని లాగికొనివచ్చి ప్రేక్షకుల నడుమ వానినుంచెను. వాణి ఖడ్గమును లాగికొనెను.
యదాయదాహి ధర్మస్వ గ్లానిర్భవతి భారత
అభ్యుత్ధాన మధర్మస్వ తదాత్మానం సృజామ్యహమ్
అని చక్రవర్తి బిగ్గరగా నుచ్చరించుచు వాని కంఠమును దునిమెను. శకకర్త శాలివాహన చక్రవర్తి విజయగాథ.
చిత్ర విచిత్ర ఘటములతో ఉత్కఠముగా సాగిన కవసమ్రాట్టుని అపూర్వ కల్పన. మొదట పదహారుగా సంకల్పింపబడి చివరకు పన్నెండుగా ముగింపబడిన అపూర్వ చారిత్రాత్మక నవలలలో పన్నెండది.
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
- Title :Bhagavanthuni Meeda Paga (12 Volumes)
- Author :Viswanadha Satyanarayana
- Publisher :Sri Viswanadha Publications
- ISBN :MANIMN1279
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :1500
- Language :Telugu
- Availability :instock