₹ 400
రచయిత విద్యాసాగర్ ఇప్పటివరకు మూడు పరిశోధనా గ్రంధాలను ప్రచురించారు. క్షేత్ర స్థాయిలో 120 గ్రామాలను పరిశోధించి రాసిన పల్లెను మింగిన పెట్టుబడి పుస్తకాన్ని 2013 లో పీకాక్ క్లాసిక్స్ ప్రచురించింది. ఈ పరిశోధనా పుస్తకానికి అనూహ్య స్పందన వచ్చింది.
దీనిని Voices unheard A Socio, Economic And Political Investigation In The Countryside గా Gyan Publications (Delhi) వారు ప్రచురించారు. 2007లో శ్రీకాకుళం గిరిజన వారు ప్రచురించారు. 2007 లో శ్రీకాకుళం గిరిజన ఉద్యమం మీద తొలి క్షేత్రస్థాయి పరిశోధనను (వెంకట్ పేరుతో) TN మెమోరియల్ ట్రస్ట్ ప్రచురించింది.
ఈ పరిశోధనా గ్రంథం 160 సంవత్సరాల భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధి క్రమాన్ని నాలుగు సంపుటాలలో వివరిస్తుంది. ఈ సంపుటాలను CFIR లో రచయిత వ్యవస్థాపక సభ్యుడు.
"వెండి బంగారాలు లేదా కరెన్సీ రూపంలో వున్న కాగితం మాత్రమే ఈ విమర్శకుల దృష్టిలో పెట్టుబడిగా చెలామణి అవుతోంది. ఒకవేళ వీటినే ప్రమాణంగా తీసుకున్నా దేశంలో వీటికికూడా కొదవలేదు. వీటిని ఆర్థిక పురోగతి కోసం వాడుకోవచ్చు. కానీ నా దృష్టిలో డబ్బంటే వెండి బంగారాలో లేదా కాగితమో కాదు. నా దృష్టిలో మానవ శ్రమ మాత్రమే నికర సంపద. అరీత్యా ప్రపంచంలోనే ఈ దేశం అత్యంత సంపన్నదేశం. భారతదేశంలో వెండి బంగారాలను వృధాగా నిల్వచేయడం గురించే మాట్లాడుతారేగానీ మానవ శ్రమ మొత్తాన్ని చలనంలోకి తీసుకురావడం అనే అంశం గురించి వాళ్లు మాట్లాడాల్సి వుంది."
(ఇండియన్ ప్రోస్పారిటీ ఏ ప్లీ ఫర్ ప్లానింగ్ :
1934లో ఫిక్కి సమావేశంలో జి. డి. బిర్లా ఉపన్యాసం)
- ఎస్. ఎ. విద్యాసాగర్
- Title :Bharata Ardika Vyavastha 1857- 2020 (Part 3)
- Author :S A Vidya Sagar
- Publisher :CFIR Publications
- ISBN :MANIMN2072
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :452
- Language :Telugu
- Availability :instock