₹ 200
ముందుగా ఓ మాట! ఈ పుస్తకం చదివితే... మీరు న్యూమరాలజిస్ట్ కాలేరు... అన్నది స్పష్టం చేస్తున్నాను. ఇది ముఖ్యంగా ప్రజల అవగాహన కోసం వ్రాయబడినది... ఇందులో నా "999" మాస పత్రికలో అత్యంత ప్రజాదరణ పొందిన అనేక వ్యాసాలు సంకలనం చేసి ప్రచురించాను... ఇవి సామాన్యులందరికి అంటే సంఖ్యాశాస్త్రంలోని లెక్కల పేజీలు, అంకెల గొడవలు నచ్చని వారికీ సైతం, ఈ వ్యాసాలు నచ్చుతాయి.! "కలియుగంలో ప్రచారానికున్న విలువ అంత ఇంత కాదు. అనుభవం, శాస్త్రపరిజ్ఙానం... లేనివారే రకరకాల ప్రచారాలు చేస్తూ ఉంటె కనీసం మీరు రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా చేసిన అనేక కార్యక్రమాలు అయినా ఈ పుస్తకం లో ప్రచురించండి.అది ప్రచారం కాదు. పాఠకులకు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం, కల్పించినట్టవుతుంది" అని నా శ్రేయాభిలాషులు కోరారు. అందుకే ఈ పుస్తకం ను రాశాను.
- భరత్ భూషణ్.
- Title :Bharatiya Sankhya Sastram
- Author :Bharath Bhushan
- Publisher :Mohan Publications
- ISBN :MANIMN0647
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :154
- Language :Telugu
- Availability :instock