Logili Books

Astrology and Panchangalu

Bhavisya Panchagamu

By Brahmasri Pedagadi Mohan Ravishankar

₹95
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bhavisya Panchagamu
Publisher
Gollapudi Veeraswamy And Sons
ISBN
MANIMN3696
Binding
Paerback
Published Date
2022
Number Of Pages
207
Language
Telugu
Availability
In Stock
About this book

శుభమస్తు అవిఘ్నమస్తు

భీమవరం శ్రీ పెదగాడి వారి శ్రీ శోభకృతు నామ సంవత్సర పంచాంగము - 2023-24

శ్లో|| శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే |

శ్లో|| ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ |

గురు శుక్ర శని భ్యశ్చ రాహవే కేతవే నమ: ||

నవగ్రహ స్తోత్రములు

  1. రవి :

జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్ 

తమోరిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరమ్ || 6 వేలు

దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సముద్భవమ్ | 
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం || 10 వేలు

3. కుజ :

ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్ || 

కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం|| 7 వేలు

4.........

ప్రియంగు కలికాశ్యామం | రూపేణ ప్రతిమం బుధం | - సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం॥ 17 వేలు

5. గురు:

దేవానాంచ ఋషీణాంచ, గురుకాంచన సన్నిభం | 

బుధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం || 16 వేలు

  1. శుక్ర:

హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం || సర్వశాస్త్ర ప్రవకారం ! తం భార్గవం ప్రణమామ్యహం || 20 వేలు '

7.......
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం || ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం|| 19 వేలు

అర్థకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్ధనం ||

8. రాహు:

- సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం 18 వేలు

ఫలాశపుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకం |

9. కేతు :

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం|తంకేతుం ప్రణమామ్యహం|| 7 వేలు

పై నవ గ్రహమంత్ర స్తోత్రముల పఠనం వల్ల మీమీ దారిద్ర్య దు:ఖ బాధలు, పీడలు, శారీరక మానసిక రోగ రుగ్మతలు తొలగును. సర్వకార్య విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరును.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?