₹ 60
కంటికి సంబంధించిన జ్యోతిష్య ఫలితాలను తెలుసుకునే ముందు కళ్ళను ఎన్ని విధాలుగా విభజించవచ్చునో తెలుసుకోవాలి. ఆ పైన జాతకుల యొక్క లక్షణాలను బేరీజు వేయాలి. కళ్ళలో కనుగుడ్లు వేర్వేరుగా ఉంటాయి. కనురెప్పలు వేర్వేరుగా ఉంటాయి. కళ్ళయొక్క రంగుని బట్టి, ఆకారాన్ని బట్టి లేదా, పరిమాణాన్ని బట్టి వివిధ రకాలుగా విభజించుట జరిగింది. కళ్ళని హృదయ కవాటాలాని కూడా అంటారు.
పెద్ద కళ్ళుంటే మనిషికి ధైర్యాన్నిస్తాయి. ఎప్పుడు చైతన్యవంతంగా ఉంటారు . కళల పట్ల ఆసక్తిని, అభినివేశాన్ని పొంది ఉంటారు. పెద్దకనుపాప కలిగిన వారు ప్రశాంతవదనంతో ఉంటారు. గంభీరమైన వ్యక్తిత్వంతో సంఘంలో ప్రముఖులుగా చలామణి అవుతారు. ఉన్నత పదవులను అలంకరిస్తారు . సాహసంతో కూడిన కార్యాలను చేసి అందరి గౌరవ, మన్నలను అందుకుంటారు.
- Title :Netra Jyothishyam
- Author :K Achireddy
- Publisher :Sai Trisakthi Nilayam
- ISBN :MANIMN1220
- Binding :Paperback
- Published Date :2014
- Number Of Pages :88
- Language :Telugu
- Availability :outofstock