Bhavodvega Paravasudu Madhuranthakam Mahendra By Soubhagya
₹ 50
ఒక మెరుపు. ఒక ప్రవాహాం. సుడిగాలి మనల్ని చుట్టిముట్టినట్లు అయన కవిత్వం చదివితే ఫీలవుతాం.
మహేంద్ర స్వప్నికుడు .
జీవితంలో సరిపుచ్చుకోలేని
నా ఆత్మ చేస్తున్న నిరంతర పోరాటమే
సాగిస్తున్న ఎడతెగని విప్లవమే నా కవిత్వం
నాపై తిరుగుబాటే నా కావిత్వం
అందరిని నిరసిస్తాను, చివరకు నా కవితనైనా సరే ..."
అనగలిగే సాహసికుడు.
- Title :Bhavodvega Paravasudu Madhuranthakam Mahendra
- Author :Soubhagya
- Publisher :Amaravathi Publications
- ISBN :MANIMN1189
- Binding :Paperback
- Published Date :2017
- Number Of Pages :64
- Language :Telugu
- Availability :instock