భృగు పీఠిక
భృగునంది నాడీ విధానం 6 రకాలుగా చెప్పడం జరుగుతుంది.
అవి ఏమిటంటే 1. లగ్నం లేకుండా 2. లగ్నం తోపాటు పరిశీలించేది. 3. దశలు | అవసరం లేకుండా. 4. గోచారం మీద ఆధారపడి చెప్పేది. 5. దశలు, అంతర్ధశలు | పరిగణనలోకి తీసుకునేది ఒకటి. అలాగే భృగు చక్ర పద్ధతి. 6. చివరగా అసలు | జాతక చక్రమే లేకుండా జాతకుని యొక్క వయస్సు ఆధారంగా చేసుకుని చెప్పే పద్ధతి. ఇలా 6 రకాలుగా చెప్పడం జరుగుతుంది. ముందుగా నవగ్రహాలు, ద్వాదశ | రాశులు వాటి కారకత్వాలు, వాటి సంబంధ బాంధవ్యాలు చాలా బాగా ఆకళింపు చేసుకోవాలి. శాస్త్రం అంతా కూడా దీనిపై ఆధారపడి ఉంది. దీనికే ప్రాధాన్యత ఉంది. ఇదే ఫలితాలు నూరు శాతం చెప్పడానికి పునాది. ఇదే foundation. ఇదే fundamentals. ఈ కారకత్వాలలో ఏ ఒక్క చిన్న విషయం, ముఖ్యంగా గ్రహ కారకత్వాలు, రాశి కారకత్వాలలోఏ ఒక్క చిన్న విషయం miss అయినా అది | ఫలిత విధానంలో అవరోధం కలిగిస్తుంది. ఇక పాఠంలోకి వస్తే ముందుగా భచక్రంను | రాశి చక్రం అంటారు. ఈ భచక్రం మేషంతో ప్రారంభం అవుతుంది. దీని అధిపతి కుజుడు. బింబ గ్రహాలైన రవి చంద్రులకు తప్ప మిగిలిన 5 తారా గ్రహాలకు 2 చొప్పున ఆధిపత్య రాశులున్నాయి. ఛాయా గ్రహాలైనటువంటి రాహువు, కేతువు |లకు ఆధిపత్య రాశులు లేవు. కానీ వారు ఉన్న రాశులే వారివిగా మనం