• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bhumi Nunchi Pluto Daka. . .

Bhumi Nunchi Pluto Daka. . . By Chitharvu Madhu , Kolluri Soma Shankar

₹ 175

                         "భూమి నుంచి ప్లూటో దాకా" అనే ఈ నవల డాక్టర్ చిత్తర్వు మధు రాసిన సైన్స్ ఫిక్షన్. స్పేస్ ఓ పేరా నవలలత్రయంలో  మూడవది. ఆఖరిది, స్పేస్ ఒపేరా అంటే వైజ్ఞానిక కాల్పనిక సాహిత్యంలోని ఒక ఉపవిభాగం. భవిష్యత్తులో సాగె కథనం . రాబోయే వైజ్ఞానిక ప్రగతి , రెండు సామ్రాజ్యాలు అధిపత్యంకోసం  చేసే యుద్దాలు, కొంత రొమాన్స్, అతింద్రియ  శక్తులు కలగలుపుతూ వుండే కథనం . ఇవి సాధారణంగా స్పేస్  ఓపెరా లక్షణాలు. చిత్తుర్వు మధు మొదటగా ఆంగ్లంలో ఈ నవలలత్రాయం  రాశారు . War for Mars: A story of the Fourth Millennium. Blue Green: Return To Earth, Dark Outposts: Final revenge అనే ఈ నవలలు, అమెజాన్ ద్వారా, సంపర్క్ పబ్లిషర్స్ కలకత్తా వారిద్వారా ఇంగ్లీషులోకి నవలలుగా  ప్రచురించబడ్డాయి.

  • Title :Bhumi Nunchi Pluto Daka. . .
  • Author :Chitharvu Madhu , Kolluri Soma Shankar
  • Publisher :Sahithi Publications
  • ISBN :MANIMN1178
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :296
  • Language :Telugu
  • Availability :instock