• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bhuta Damara Tantram

Bhuta Damara Tantram By Smt Janapati Padmavati Pardhasaradhi

₹ 200

శ్రీ గురుభ్యోనమః

ఓంశ్రీ సాయిరాం గురుదేవదత్త

 

ప్రస్తావన

ముందుగా 'భూత' అన్న శబ్దానికి అర్ధము సమస్త ప్రాణులు అని - అర్ధము అందువలననే శివుని 'భూతనాధుడు' అంటారు. 'డామరు' అనగా భయపెట్టు నది లేక భయము కలిగించునది. భయపెట్టిది మంత్రామా? కాదు దుష్టులకు భయము శిష్టులకు రక్షణ కలిగించునది. తంత్రమునగా మంత్ర యంత్ర మైనది తంత్రము కలియుగములో సద్యః ప్రాప్తి పొందుటకు ఇష్టఫల ప్రాప్తికి తంత్రాత్మక మంత్రములు ఉపయోగపడును.

ఇందు భైరవ| భైరవీ సంభాషణా మాధ్యముగా కొన్ని - యక్షిణి, కిన్నరి యోగినీ సాధన మొదలగునవి చెప్పబడినవి వీని అనుష్ఠానము ద్వారా సాధకులు తప్పక సిద్ధులను సాధించగలరు. కానీ ఒక్క విషయము జ్ఞప్తియందుంచు కొనవలెను. గురువు లేక ఎట్టి జ్ఞానము సంపాదించుకోనలేము. ఏవిద్య యైననూ గురువు ద్వారానే సాధ్యము. అట్లే ఈ సాధనలు అనగా ముందు ముందు తెలుపు బోవునవి ఎవరికి వారు స్వయంముగా సాధించలేరు. సాధ్యము కాదు. కనుక సరియైన గురువు పర్వవేక్షణలో వారి శిక్షణలో వీటిని అనుష్ఠించి, సాధించి ప్రయోగించుకోనవలెను.

శాస్త్రములందు భైరవుని 8రకములుగా తెల్పిరి వీరిని 'అష్టభైరవులు' అందురు. అవి వరుసగా

  1. క్రోధ భైరవుడు. 2. రురుభైరవుడు. 3. ఉన్నత భైరవుడు. 4. చండ భైరవుడు. 5. భీషణభైరవుడు. 6. కపాలభైరవుడు. 7. అసితాంగ భైరవుడు. మరియు 8. సంహార భైరవుడు. దశమహావిద్యలకు దశభైరవులను చెప్పియున్నారు...............

  • Title :Bhuta Damara Tantram
  • Author :Smt Janapati Padmavati Pardhasaradhi
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN4952
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :144
  • Language :Telugu
  • Availability :instock