• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Blue Scarf First Love

Blue Scarf First Love By M Viplavakumar

₹ 150

అంటరానివాడి యోగ్యతా పత్రం

ఇవ్వాళ మార్చి 23, గోడకు భగత్ సింగ్ బొమ్మ వేలాడుతున్నది. ఆ పక్కననే అల్మారాలో 'నా నెత్తురు వృథాకాదు' పుస్తకం కనిపిస్తున్నది. మా పిల్లవాడు బొమ్మ పిస్తోలను గోడకు గురిపెట్టి మాటిమాటికి ట్రిగ్గర్ నొక్కుతున్నాడు. అది గురితప్పి దానిలోని స్పాంజ్ బుల్లెట్ వచ్చి నా వెన్నుకు తగిలింది. బ్లూస్కార్స్ నవలలో మునిగిపోయిన నేను ఉలికి పడ్డాను. నవల చరమాంకంలో రైతుల, విద్యార్థుల

మీదికి పోలీసుల బుల్లెట్లు దూసుకొస్తున్నాయి. ఒక్కొక్కరు నేలకొరిగి పోతున్నారు. కథా నాయకుడు రావణ్ తన స్నేహితురాలు స్నేహతో 'యుద్ధరంగ సంభాషణ' చేస్తున్నాడు. తన శరీరంలోకి | దూసుకెళ్లిన బుల్లెట్ దృశ్యం నుంచి పాఠకుల ఆలోచనను సీత రాసిన విషాదాంత ప్రేమ లేఖ వైపు మళ్లిస్తున్నాడు.

  • Title :Blue Scarf First Love
  • Author :M Viplavakumar
  • Publisher :Matti Mudhranalu
  • Binding :MANIMN3629
  • Published Date :Sep, 2022 2nd Edition
  • Number Of Pages :113
  • Language :Telugu
  • Availability :instock